Reviews

బూడిద గుట్టల్లో మేము ఇంకా కుప్పలు కుప్పలుగానే కప్పబడి ఉన్నాం..

దుఃఖాన్ని చూసే , రాసే వాళ్ళ కంటే దుఃఖాన్ని మోసే వాళ్ళు ఇంకా బాగా రాయగలరూ. ఓపెన్ కాస్ట్ మింగడానికి ఇంకా ఊర్లు ఉన్నయ్..రాజాపుర్, రామయ్యపల్లి ( బుదవారంపేట), ఆదివారం పేట,లద్నాపుర్, సిద్దపల్లే, రచ్చపల్లే, మల్లారం, తాడిచేర్ల, తుండ్ల, పెద్దంపేట, మంగలపల్లే, నాగేపల్లి, అడ్డ్యాల, సిరిపురం, మేడివాక ,చందనాపుర్… చాలానే ఉన్నయి మట్టిలో కలిసిపోడానికి.చాలానే కనుమరగయ్యాయి సింగరేణి కేవలం భూమిని తవ్వలే.. పొట్టతోని ఉన్న తల్లుల కడుపుల్ని తవ్వింది..పేగు పేగుని బుల్డోజర్ చీరింది. సింగరేణిని రాస్తే ఓ […]

బూడిద గుట్టల్లో మేము ఇంకా కుప్పలు కుప్పలుగానే కప్పబడి ఉన్నాం.. Read More »

సబాల్టర్న్‌ చరిత్రలో మైలురాయి

స్త్రీల చరిత్ర అంటే ‘అగ్ర’వర్ణ స్త్రీలదే అని ఎనుకటి నుంచి రాస్తూ, ప్రచారం చేస్తూ, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిస్తూ, ఎగ్జామ్స్‌ల్లో ప్రశ్నలై వెలుగుతూ వచ్చిన బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని చల్లపల్లి స్వరూపారాణి తుత్తునియలు చేసింది. నిజానికి ఆధునిక భావజాలంతో మొదటి సారిగా పుస్తకం రాసి ప్రచురించిన మహిళామూర్తి సావిత్రిబాయి ఫూలే. ఈమె గురించి 1980, 1990లలో బయలుదేరిన స్త్రీవాదులు పెద్దగా పట్టించుకోలేదు. 39 ఏండ్లకే చనిపోయిన దళిత అకడెమీషియన్‌ షర్మిల రెగె రాసే వరకు మహారాష్ట్రలో అంబేడ్కర్‌తో కలిసి నడిచిన

సబాల్టర్న్‌ చరిత్రలో మైలురాయి Read More »

చదువుతూ ఉన్నంత సేపు తమాయించుకోలేని సంఘటనలు మనకెన్నో తగులుతాయి.

మావాడు మాట ఇండమే లేదు వీణ్ణి తీసకపోయి హాస్టల్లో నూకాలా అని మా ఇస్సాకు పెదనాన ఎన్ని సార్లు చెప్పేవాడో మా అన్న గురించి. కానీ వాడు ఒక్కసారి కూడా హాస్టల్ కి పోలేదు.. హాస్టల్ అంటే క్రమశిక్షణ అలవాటు పడుతుంది అని ఒక ఆశ .. అక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అనే విషయం తెలిసినా వాళ్ళ బాగుకోసం అనే ఒక్క మాట కన్నపేగు బంధాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. హాస్టల్ లైఫ్ చదువుతూ

చదువుతూ ఉన్నంత సేపు తమాయించుకోలేని సంఘటనలు మనకెన్నో తగులుతాయి. Read More »

ఇవి మైక్రో కథలు కాదుమ్యా(క్రో)క్సిమం అన్నీఇవే గాధలు

విశీ – ప్రపంచాన్ని సైతం విశదీకరించి రెండే ముక్కల్లో చెప్పాలనుకున్న విషయం విపులంగా చెప్పారు. ఏదైనా విషయం చెప్పాలంటే వాటికి పాత్రలు, పాత్రలకి పేర్లు, పాత్రలకు బంధాలు, సన్నివేశాలు, ప్రేమలు, పకడ్బందీగా తయారు చేసి రాసి మెప్పించాలి. కానీ, ఇక్కడ ఇంత సులువుగా క్లుప్తంగా చెప్పాలనుకున్నది మైన్యుట్ వివరాలతో కట్టె, కొట్టే, తెచ్చే లాగా టాప్ మని పడిన తలుపు చప్పుడులాగా ఫట్ మని పేలే బుడగలాగా, ఒక్క ముక్కలో ఫసక్ చేసేసారు రచయిత గారు. కొన్ని

ఇవి మైక్రో కథలు కాదుమ్యా(క్రో)క్సిమం అన్నీఇవే గాధలు Read More »

మొత్తం 11 కథలే కానీఎన్నో జీవితాల ఇవి.

దేవుడమ్మ మరో 10 కథలు మొత్తం 11 కథలే కానీ ఎన్నో జీవితాల కథలు ఇవి. రాయలసీమ మాండలీకంలో నడిచిన పల్లె కథలైనా…నగర జీవితాన్ని చూపించిన కథలైనా… ఆ నాటి విజయనగర సామ్రాజ్యం లోని ఓ ప్రేమ కథ అయినా… అన్నీ వేటికవే. చాలా వరకు కథల్లో స్త్రీయే ప్రధాన పాత్ర. ఒక కథలో(దేవుడమ్మ) అత్తవారింట్లో ఆరళ్లను తట్టుకోలేక దేవుడమ్మ గా మారితే మరో కథలో( మాతమ్మ ప్రశ్న) దేవుడి మొక్కులను తీర్చడానికి తర తరాలుగా మాతమ్మలుగా

మొత్తం 11 కథలే కానీఎన్నో జీవితాల ఇవి. Read More »

Shopping Cart