Sale!

25va Ganta

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

+ 50₹ (Postal Charges)

వత్తిడికి గురిచేసే బంధాలు, అనుబంధాలు.. అవి చేసే గాయాలు; కోల్పోతున్న జీవితం; గడప లోపలి గృహ హింస- గడప బయట అప్రకటిత నిషేధాలు; జీవితం పొడుగునా పరుచుకుంటున్న మిట్ట మధ్యాన్నపు వికార, విషాద ఛాయలు… ఎన్నెన్నో చీకటి వెలుగుల పెనుగులాటల తర్వాత కూడా .. ఇదేనా ఇంతేనా జీవితం ? బాగా ఆలోచించిన కొద్దీ ఈ విధ్వoసం మూలాల అర్థమవుతున్నాయి. మాటల, చేతల వెనుక దృశ్యా దృశ్యంగా గోచరమవుతున్న శాడిజం వ్యక్తం చేయను మాటలు చాలటం లేదు. అయినా ఈ విషాదాన్ని ఉమా కథల్లోని సజీవ పాత్రలు .. మిథున, మయూర, గౌరి, శిశిర, మహీల ద్వారా … నిలువుటద్దంలో మనం చూస్తాం. అదే ఈ కథల ప్రత్యేకత.

Author – Uma Nutakki
Publisher – Perspectives
Pages – 147

Category: Tag:

వత్తిడికి గురిచేసే బంధాలు, అనుబంధాలు.. అవి చేసే గాయాలు; కోల్పోతున్న జీవితం; గడప లోపలి గృహ హింస- గడప బయట అప్రకటిత నిషేధాలు; జీవితం పొడుగునా పరుచుకుంటున్న మిట్ట మధ్యాన్నపు వికార, విషాద ఛాయలు… ఎన్నెన్నో చీకటి వెలుగుల పెనుగులాటల తర్వాత కూడా .. ఇదేనా ఇంతేనా జీవితం ? బాగా ఆలోచించిన కొద్దీ ఈ విధ్వoసం మూలాల అర్థమవుతున్నాయి. మాటల, చేతల వెనుక దృశ్యా దృశ్యంగా గోచరమవుతున్న శాడిజం వ్యక్తం చేయను మాటలు చాలటం లేదు. అయినా ఈ విషాదాన్ని ఉమా కథల్లోని సజీవ పాత్రలు .. మిథున, మయూర, గౌరి, శిశిర, మహీల ద్వారా … నిలువుటద్దంలో మనం చూస్తాం. అదే ఈ కథల ప్రత్యేకత.

Reviews

There are no reviews yet.

Be the first to review “25va Ganta”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart