అనేక రకాల భాషల్నీ, ఘోషల్నీ ఏకకాలంలో నమోదు చేస్తున్నారు పద్మజ. ఇది కత్తి మీద సాము నిజంగానే! వొక క్షణం వచనంలాగా అనిపించే వాక్యాలూ, మరుక్షణం వెంటనే తీవ్ర కవిత్వమై ప్రతిధ్వనించే మాటలూ – వీటన్నీటి మధ్యా వంతెన కట్టుకుంటూ వెళ్తున్నారు. “ఈ సృష్టిలో మాటలకందని ఎన్నో భాషలున్నాయి” అన్న ఆమె వాక్యమే ఆమె తాత్వికత. వాక్యాన్ని స్వగత లిపిలో రాయడమెలాగో పద్మజకి తెలుసు. అందుకే, ఇది ఈ తరం మనోవేదన. రేపటికి రాసుకున్నప్రేమలేఖ.
Poetry
Ame oka nadhi ani evariki telusu
Original price was: ₹160.00.₹140.00Current price is: ₹140.00.
+ 50₹ (Postal Charges)ఈ సృష్టిలో మాటలకందని ఎన్నో భాషలున్నాయి” అన్న ఆమె వాక్యమే ఆమె తాత్వికత. వాక్యాన్ని స్వగత లిపిలో రాయడమెలాగో పద్మజకి తెలుసు. అందుకే, ఇది ఈ తరం మనోవేదన. రేపటికి రాసుకున్నప్రేమలేఖ.
Author – Padmaja Bolishetti
Publisher – Kavisangamam
Pages – 170

Reviews
There are no reviews yet.