Sale!
,

Baindla Sendrayya kathalu

Original price was: ₹230.00.Current price is: ₹200.00.

+ 40₹ (Postal Charges)

Author – Dr, jilukara Srinivas
Publisher – Perspectives
Pages – 197

ఏకలవ్యుడి తెగిన బొటనవేలు చరిత్రలో నిర్మిస్తున్న కొత్త అధ్యాయం ఈ ‘బైండ్ల సెంద్రెయ్య కథలు.’బైండ్ల సెంద్రెయ్య నామవాచకం కాదు. అన్యాయాన్నీ చెడుని దుర్మార్గాన్నీ ఎదిరించే వాళ్ళందరి సర్వనామం. దళిత సాంస్కృతిక అస్తిత్వ చైతన్యానికి ప్రతినిధి సెం ద్రె య్య. ఈ చైతన్యం సెంద్రెయ్యకు ఎక్కడినుంచి వచ్చింది ? అతని వంటి వారి చైతన్యం సమాజంలో ఏ సామాజిక పరిణామాలకు దారి తీస్తుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథలు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Baindla Sendrayya kathalu”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart