ప్రఖ్యాత ఫ్రెంచ్ కథా రచయిత. ప్రపంచంలోనే పేరొందిన నవ్య కథారచనకు ఆధ్యుడు. అతను 1805లో రాసిన తన రెండో నవల ‘బెల్ అమీ’. ఫ్రాన్స్ దేశంలో ఎక్కడో పల్లె నుంచి పారిస్ చేరుకొని జర్నలిస్ట్ గా పని ప్రారంభించి, తనకు పరిచయమైన స్త్రీలు, అధికారులను తెలివిగా ఉపయోగించుకొని పైకి ఎగ బ్రాకిన ఓ యువకుని కథ ఇది. ఎలాగైనా డబ్బు, హోదా సంపాదిచుకోవాలనే నేటి కాలపు ఎగువ మధ్యతరగతి భావజాలనికి ప్రతీక ఈ నవల.
Novels, Translations
Bel Ami
₹100.00
+ 40₹ (Postal Charges)Author – Mopasa
Translator – Beena Devi
Publisher – Sahithi
Pages – 144
Reviews
There are no reviews yet.