అజ్ఞాత జీవితం లో ఉన్న అనామక కమ్యూనిస్ట్ కథ. ఒక చుట్టి గుడిసె కథ. విలువలు మాత్రమే నమ్మిక గా విశ్వాసం గా A Man who was left among The Left కథ. లాస్ట్ కమ్యూనిస్ట్ కథ. ఇందులో కొంత ఆయన ఆత్మకథ ఉంది. బర్మా నేపథ్యంలో బాగా బ్రతికిన కథ ఉంది. స్థానిక తిరుగుబాటు లో ధ్వంసం అయిన వేలాది కుటుంబాల అన్యాక్రాంతం అయిన ఆస్థుల అనవాళ్ళ చరిత్ర ఉంది. చట్ట సభల్లో అతిచిన్న ప్రజా ప్రతినిధి సాహస గాధ ఉంది. .ఆసరా అయిన అభాగ్యుల చేయూత ఉంది.
Biographies
Charitra marachina chittaruvu
Original price was: ₹300.00.₹270.00Current price is: ₹270.00.
+ 50₹ (Postal Charges)అజ్ఞాత జీవితం లో ఉన్న అనామక కమ్యూనిస్ట్ కథ. ఒక చుట్టి గుడిసె కథ. విలువలు మాత్రమే నమ్మిక గా విశ్వాసం గా A Man who was left among The Left కథ. లాస్ట్ కమ్యూనిస్ట్ కథ. ఇందులో కొంత ఆయన ఆత్మకథ ఉంది. బర్మా నేపథ్యంలో బాగా బ్రతికిన కథ ఉంది. స్థానిక తిరుగుబాటు లో ధ్వంసం అయిన వేలాది కుటుంబాల అన్యాక్రాంతం అయిన ఆస్థుల అనవాళ్ళ చరిత్ర ఉంది. చట్ట సభల్లో అతిచిన్న ప్రజా ప్రతినిధి సాహస గాధ ఉంది. .ఆసరా అయిన అభాగ్యుల చేయూత ఉంది.
Author – Dr. Samata Roshini Padala, Dr. Gurram Seetaramulu
Pages – 237

Reviews
There are no reviews yet.