“ఈసరమ్మ కొడుకు మరియు ఇతర కథలు”
నంద్యాల గుండెలో పుట్టిన మాటలతో, ఆ మట్టిలో పెరిగిన ఊహలతో, ఈ కథలు మనల్ని నంద్యాల బాటల్లో నడిపిస్తాయి.
సూటి సంభాషణలు, మమకారం, కడుపుబ్బ నవ్వించే వ్యంగ్యం, అన్నీ రాయలసీమ యాసలో చాలా బాగున్నాయి.
అమ్మ పిలుపు, పల్లెటూరి జాగ్రత్తలు, చిన్నప్పటి జ్ఞాపకాలు, స్నేహం, ప్రేమ, భయం, నమ్మకాలు ప్రతి కథలో సజీవంగా కనిపిస్తాయి.
“ఈసరమ్మ కొడుకు” లో తల్లిప్రేమ వెనుక దాగిన బాధ మనసును కదిలిస్తే, “అవి సియ్యలు కాదు”లో పల్లెటూరి పెళ్లి విందు వ్యంగ్యంతో చిరునవ్వులు పూయిస్తుంది.
అలాగే “అమ్మారెమ్మా”లో గ్రామదేవతల పట్ల భయభక్తులు, పల్లెటూరి మూఢ నమ్మకాలు, బాల్యంలో ఎదురైన అనుభవాలు చక్కగా పరిచయం చేస్తాయి.
ఇవి కేవలం కథలు కావు, నంద్యాల మనసు పలికిన మాటలు.
– మాధురి పాలాజి
Short Stories
Eesaramma Koduku
₹150.00
+ 50₹ (Postal Charges)Author – Erragudi Thimmaraju
Pages – 122
Publisher – Bala Books
Category: Short Stories
Tag: short stories
Be the first to review “Eesaramma Koduku” Cancel reply






Reviews
There are no reviews yet.