దనియార్ పాట నాకు ఈ భూమ్మీది అందాన్నీ, దుఃఖంతో నిండిన ప్రపంచాన్నీ చూపించింది. ఆ పాటని అతను ఎక్కడ నేర్చుకున్నాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తను పుట్టిన నేలకోసం ఎన్నోయేళ్ల ఆవేదనతో ఉన్నవాడు, ఆ భూమి ప్రేమకోసం తపనపడ్డవాడు మాత్రమే ఇంత ప్రేమగా ఉంటాడని అర్థమైంది. అతను పాడుతున్నప్పుడు, పసి పిల్లవాడైపోయి స్టెప్‌మైదానపు దారుల్లో తిరుగుతున్నట్టు అనిపించింది. తను పుట్టిన నేలను గురించిన పాటలు వాడితో పాటే పుట్టాయా? లేదంటే నిప్పులు చిమ్మే పోరాటదారుల్లో అడుగుపెట్టినప్పుడు పుట్టాయా?
Novels, Translations
Jamilia
₹120.00
+ 40₹ (Postal Charges)Author – Chinghiz Aitmatov
Translator – Nareshkumar Sufi
Publisher – Ennelapitta
Pages – 100
Reviews
There are no reviews yet.