Lakshmi Kataksham – Dabbuku Viluva Isteney Nilustundi

200.00

+ 40₹ (Postal Charges)

Author – Buddha Murali
Publisher – Prajamitra Publications
Pages – 168

 

పుట్టింది 60 ఏళ్ళ క్రితం. 40 ఏళ్ళ జర్నలిస్టు. ఉదయంలో అక్షరాభ్యాసం. ఆంధ్రభూమిలో మూడు దశాబ్దాలు. ఆంధ్రభూమి దిన పత్రిక, మాసపత్రికలో లెక్కలేనన్ని వ్యాసాలు. ఆంధ్రభూమి దినపత్రికలో 20 ఏళ్ళ పాటు వారంవారం జనాంతికం పేరుతో రాజకీయాలపై వ్యంగ్య కాలమ్. ఒకే పత్రికలో నిరంతరాయంగా కాలమ్ రావడం ఒక రికార్డ్. జనాంతికం పేరుతోనే ఆ వ్యాసాలు పుస్తకంగా వెలువడింది. రామాయణం, మహా భారతాల నుంచి ఉదాహరణలతో ఓటమికి కుంగిపోకుండా నిలబడేందుకు రాసిన పుస్తకం ‘ఓటమే గురువు’ 1987 నుంచి 2017 వరకు ఆంధ్రభూమిలో జర్నలిస్ట్. 2017 నుంచి ఐదేళ్ల పాటు తెలంగాణ తొలి సమాచార కమిషనర్. 1985లో గ్రూప్ ఫోర్ రాస్తే పేపర్ లీక్ అయ్యి పరీక్ష రద్దు. ప్రభుత్వ ఉద్యోగం మనకు అచ్చిరాదు అని మిత్రులు అంటే నిజమే అని నమ్మి మళ్ళీ అటువైపు పోలేదు. అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెూదాగల సమాచార కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం జీవితంలో సినిమాలను మించిన ట్విస్ట్‌లు ఉంటాయి అని నమ్మేట్టు చేసింది. భార్యా ఇద్దరు అమ్మాయిలు… ఇదీ చిన్న ప్రపంచం. అందరు మధ్యతరగతి పిల్లలలానే ఇద్దరూ అమెరికా కెనడాలో. రెండున్నర ఏళ్ళు సమాచార కమిషనర్. మరో రెండున్నర ఏళ్ళు చీఫ్ కమిషనర్ (ఎఫ్.ఏ.సి)గా బాధ్యతల నిర్వహణ. ఏ హెూదాలో ఉన్నా రాయడం ఆపలేదు. బతకడానికి స్టాక్ మార్కెట్. బతికే ఉన్నాను అని చెప్పడానికి చివరి వరకూ రాస్తూనే ఉండాలి అని కోరిక… -బుద్దా మురళి

Reviews

There are no reviews yet.

Be the first to review “Lakshmi Kataksham – Dabbuku Viluva Isteney Nilustundi”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart