Manishi Marxism

120.00

+ 50₹ (Postal Charges)

Author – K. Balagopal
Publisher – Perspectives
Pages – 176

Category: Tags: ,

మనిషి -మార్క్సిజం(కె. బాలగోపాల్) Reflections on human agency , social movements& Marxism ‘మనిషి-మార్క్సిజం’ మార్క్సిస్ట్ థియరీ పై బాలగోపాల్ రాసిన వ్యాసాల సంకలనం. పాత ప్రశ్నలకు కొత్త జవాబులతోపాటు, కొత్త ప్రశ్నలు కూడా వేసాడు.అయితే ఒక మూసకి అలవాటుపడ్డ సమాజం ఆ ప్రశ్నల్ని, విశ్లేషణని తగిన స్పూర్తితో అందుకొని చర్చించలేకపోయింది.మైనార్టీవాదం దళితవాదం స్త్రీవాదం విప్లవోద్యమం మార్క్సిస్ట్ తత్వశాస్త్రం- ఇలా ఆయన ఏ రంగం మీద లేవనెత్తిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఆయన సామాన్య జీవితాన్ని మెచ్చుకున్నంతగా, బౌద్ధిక రంగంలో ఆయన కృషిపైన తగినంత చర్చ జరగకపోవడం తెలుగు సమాజ వైఫల్యంగానే భావించాలేమో. ” పెట్టుబడిదారీ వ్యవస్థతో సరిపెట్టు కోవడం అంటే మానవ జీవితాన్ని అనైతిక స్థాయిలో ఉంచివేయడమే. మనుషుల మధ్య’ఉపయోగం’ అనేది తప్ప వేరే విలువలేవీ లేని జీవితంతో సరిపెట్టుకోవడమే. ఇది తగదు.”- బాలగోపాల్. నాకు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అసహ్యం. పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించడానికి మార్క్సిజం పనికి వచ్చినంతగా దానిని అధిగమించ డానికి పనికిరాదని ఈ శతాబ్దం చరిత్ర రుజువు చేసింది అని కూడా బాలగోపాల్ అభిప్రాయపడ్డాడు. జననం:10-6-1952 మరణం:8-10-2009

Reviews

There are no reviews yet.

Be the first to review “Manishi Marxism”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Manishi Marxism
120.00