పాలకవర్గాల చరిత్రకు ఆవలివైపున ప్రజల చరిత్ర ఉంటుంది అంటాడు మార్క్స్. ప్రజల చరిత్ర రచయితలు అనుకునే కమ్యూనిస్టులు , మా చరిత్ర మేమే రాస్తున్నామనే దళిత సాహిత్య శిబిరము దళిత మహిళల చరిత్రను విస్మరించాయి. ఇప్పుడు వాటిని నమోదుచేసే పాత్రను విస్మరణకు గురైన సమూహమే భుజానకెత్తుకుంది. ఈ మిణుగురులు దళిత చరిత్రకు , అందునా దళిత మహిళా చరిత్రకు కొత్త చేర్పు. చరిత్ర చీకటిగాదుల్లోకి తోవచూపే మిణుగురులకు స్వాగతం. – Arunank Latha
Biographies
Minigurulu
₹200.00
+ 50₹ (Postal Charges)ఈ మిణుగురులు దళిత చరిత్రకు , అందునా దళిత మహిళా చరిత్రకు కొత్త చేర్పు. చరిత్ర చీకటిగాదుల్లోకి తోవచూపే మిణుగురులు
Author – Swaroopa Rani Challapalli
Publisher – Perspectives
Pages – 184

Reviews
There are no reviews yet.