,

Nenenduku Hinduvunikakundapoyaanu, Banvar Megvamsi

300.00

+ 40₹ (Postal Charges)

భన్వర్ మేఘ్వంశీ పదమూడేళ్ల వయసులో ఆర్.ఎస్.ఎస్ లో చేరాడు. 1991లో ఆర్ ఎస్ ఎస్ ను వీడి దళిత ఉద్యమాన్ని రికార్డు చేసే బాధ్యతను తలకెత్తుకున్న జర్నలిస్టుగా, క్రియాశీల కార్యకర్తగా మారాడు.సర్దియా లోని అంబేడ్కర్ భవన్ పర్యవేక్షణ కొనసాగిస్తూనే రాజకీయ కర్తవ్యాన్ని నిర్వహించడానికి దేశమంతా విస్తారంగా పర్యటిస్తున్నాడు. ‘మై ఏక్ కరసేవక్ థా’ (నేనొక కరసేవకుడిని) భన్వర్ మేఘ్వంశ తొలి రచన (1991).

Author – Bhanwar Meghwanshi
Publisher – Hyderabad Book Trust

Translator- K. Sathyaranjan
Pages – 300

❓నేనెందుకు హిందువుని కాకుండా పోయాను?❓
(ఆర్ఎస్ఎస్ సావాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ)

రచయిత – భన్వర్ మేఘ్వంశీ.
అనువాదం: కె. సత్యరంజన్
ధర :- ₹300 తగ్గింపు ధర :-250 (పోస్టేజ్ తో కలిపి)
కాపీకోసం – 94900 98654

#భన్వర్_మేఘ్వంశ

1987 లో రాజస్థాన్ లో ఒక పదమూడేళ్ల బాలుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్. ఎస్. ఎస్) లో చేరాడు. దళితుడు అయినప్పటికీ సంఘ్ లో అంచలంచలుగా నాయకత్వ స్థాయికి ఎగబాకాడు. ముస్లింలను ద్వేషించాడు. కరసేవకుడిగా అయోధ్యకు తరలి వెళ్ళాడు. హిందూ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాడు. అయినప్పటికీ అతను హిందువు కాలేకపోయాడు.

ఆర్. ఎస్.ఎస్ లో ఒక దళితుడి స్థానం ఏమిటో, దళితుడిగా బతకడం అంటే ఏమిటో భన్వర్ మేఘ్వంశీ ఈ ఆత్మకధాత్మక కథనంలో వివరించాడు.

భన్వర్ మేఘ్వంశీ పదమూడేళ్ల వయసులో ఆర్.ఎస్.ఎస్ లో చేరాడు. 1991లో ఆర్ ఎస్ ఎస్ ను వీడి దళిత ఉద్యమాన్ని రికార్డు చేసే బాధ్యతను తలకెత్తుకున్న జర్నలిస్టుగా, క్రియాశీల కార్యకర్తగా మారాడు.సర్దియా లోని అంబేడ్కర్ భవన్ పర్యవేక్షణ కొనసాగిస్తూనే రాజకీయ కర్తవ్యాన్ని నిర్వహించడానికి దేశమంతా విస్తారంగా పర్యటిస్తున్నాడు. ‘మై ఏక్ కరసేవక్ థా’ (నేనొక కరసేవకుడిని) భన్వర్ మేఘ్వంశ తొలి రచన (1991).

👉ఆర్ ఎస్ ఎస్ పన్నాగాలను వమ్ము చేసేంతటి శక్తి కలది, అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

-కంచ ఐలయ్య

👉బ్రాహ్మణవాద గణతంత్ర రాజ్యంలో సామాజిక న్యాయాన్ని ఆశించిన ఒక మాజీ సంఘీయుడి శక్తివంతమైన గొంతు నుండి వినవస్తున్న విరుద్ధ ఒప్పుకోలు ప్రకటన.

– సూరజ్ యెంగ్దే, ద హిందూ

👉ఒక విశేషమైన వ్యక్తి రాసిన విశేషమైన ఈ పుస్తకం పాఠకుడికి జీవిత గుణపాఠం నేర్పిస్తుంది.
– క్రిస్టోఫ్ జాఫ్రెలో, ద వైర్

👉లెక్కలేనన్ని బెదిరింపుల మధ్యన అంబేడ్కర్, బుద్ధుడు, పూలే, కబీర్ ల దార్శనికతలను ఎత్తి పట్టిన పుస్తకం,

– యోగేష్ మైత్రేయ, ఫస్ట్ పోస్ట్

👉ఆర్ ఎస్ ఎస్ తన క్యాడర్ కి హింసను గొప్పదిగా చిత్రీకరించి నూరిపోసే పద్ధతిని బట్టబయలు చేస్తుంది ఈ పుస్తకం.

-కారవాన్ పత్రిక

👉అద్భుతం అనదగ్గ ఆత్మకథ.

– పెరుమాళ్ మురుగన్

👉స్పష్టమైన, వడి యైన వచనంలో… వాడి అయిన, బాధామయమైన, నిజాయితీతో రాసిన ఆత్మకథ.

-శశి థరూర్

👉ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం ఇది. మన కనులు తెరిపించి మన ఆలోచనలకు స్వేచ్ఛను కల్పించే రచన.

– బెన్యమిన్

👉రహస్యం బట్టబయలు. హిందూ జాతీయవాదం లోగుట్టును బట్టబయలు చేసిన ఆర్ ఎస్ ఎస్ లోపలి మనిషి.

– జీన్ ద్రెజ్

👉నేనొక ట్రక్కు డ్రైవర్ ని. ఈ పుస్తకం నాతో పాటే ప్రయాణిస్తూ ఉంటుంది. దీని గురించి నేను అందరికీ చెబుతూ ఉంటాను.

-బాబులాల్ ఖండేలా

Reviews

There are no reviews yet.

Be the first to review “Nenenduku Hinduvunikakundapoyaanu, Banvar Megvamsi”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart