ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతరం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని వారి భవిష్యత్ చిత్రపటాన్ని బహుముఖాలుగా ఆవిష్కరిస్తుంది ‘పరుగు’. పక్షులూ, పర్యాటకులే కాదు కన్నపిల్లలు కూడా వలసపోతారని మమతా కాలియా అంటారు. ‘‘పిల్లలు కొత్తకొత్త దేశాలకి ఎగిరిపోతారు. తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌లలో నిలబడి చెయ్యి ఊపుతూ కొడుకు కనిపిస్తున్నంత సేపూ చూస్తూ ఉండిపోతారు’’ అన్నది ఇవాళ లక్షలాది మంది తల్లిదండ్రుల విషయంలో అక్షర సత్యం.
అలా ఎగిరిపోయిన, ఎగిరిపోతున్న పిల్లల కథ ఇది. వాళ్ళ తల్లిదండ్రులు కథ ఇది….







Reviews
There are no reviews yet.