ప్రాణహిత – తెలంగాణ వ్యాసాలు (2003 నుంచి ఆగస్టు 2010) pranahita-essays on Telangana Movement రచన-అల్లం నారాయణ తెలంగాణ మనసు మానేరు,మాట కోనేరు. ఏలికల విధ్వoస ప్రణాళికల విషపుకన్ను పడినంతమేర దూరమైన నోటి దగ్గరి ముద్దకోసం, ఆత్మగౌరవం కోసం, తమవాటాగా రావాల్సిన వాటికోసం తెలంగాణ కొట్లాడింది, కొట్లాడుతోంది. తెలంగాణ నిత్యపోరాటాల యవ్వన ఝరి. త్యాగాలు చాలుబోసిన బొడ్డు తాడు బంధం. సజీవంగా నిలిపిన జీవగడ్డ. కూలిపోయిన గడి తెలంగాణలో మళ్ళీ మొలుస్తున్నది.వృశ్చిక సంతతి రాజ్యమేలే ఈ రోజుల్లో గత చరిత్రను ఒడిసిపట్టిన ఈ పుస్తకం తిరిగి మన కర్తవ్యాన్ని మరింత హెచ్చరిస్తోంది. ఈసారి దగా సాఫ్ సీదాగా లేదు. ఈ తెలంగాణ నేల పొక్కిలైన ఒక గాయపడిన ఆర్తగీతం. ‘గులాoకీ జిందగీసే మౌత్ అచ్చీ హై .’ 60 వ్యాసాల ఈ ‘ప్రాణహిత’ అల్లం నారాయణ మీటిన గాయాల రుద్రవీణ. ఇవ్వాల్టి రేపటి రాజకీయ మోసాలని అర్థం చేసుకోవటానికి ఇది ఒక పరికరం.
Essays
Pranahita
₹150.00
+ 50₹ (Postal Charges)Author – Allam Narayana
Publisher – Perspectives
Pages – 230

Reviews
There are no reviews yet.