ఇది రామోజీరావుకు మాత్రమే సంబంధించినదన్న భావన పుస్తకం పేరు కలిగిస్తున్నా, నిజానికి ఆయనకు మాత్రమే చెందిన పుస్తకం కాదు. ఇది దాదాపు అర్థశతాబ్దపు ఈనాడు, అందులో పనిచేసిన ఉద్యోగుల చరిత్ర; వాళ్ళల్లో ఎంతోమంది ఏళ్ల తరబడి ఎదుర్కొన్న దినదినగండాలూ, పడిన అభద్రతాభావనా, భవిష్యత్ భయాలు, దిగుళ్లు, కన్నీళ్ళ గురించిన చరిత్ర. అంతేకాదు, ఇతర మీడియా సంస్థల్లో పనిచేసిన, చేస్తున్నవారు కూడా తమ బతుకు ప్రతిబింబాన్ని-ఉన్నది ఉన్నట్టుగా కాకపోయినా, కొంత తేడాతో- చూసుకోగల పుస్తదర్పణం ఇది. ఈనాడు అంటే రామోజీరావే కనుక ఎవరి గురించి రాసినా అది ఇద్దరి చరిత్రా అవుతుంది.
Best Selling, Biographies
Ramojirao Unnadi Unnattu
₹350.00
+ 40₹ (Postal Charges)ఇది రామోజీరావుకు మాత్రమే సంబంధించినదన్న భావన పుస్తకం పేరు కలిగిస్తున్నా, నిజానికి ఆయనకు మాత్రమే చెందిన పుస్తకం కాదు. ఇది దాదాపు అర్థశతాబ్దపు ఈనాడు, అందులో పనిచేసిన ఉద్యోగుల చరిత్ర; వాళ్ళల్లో ఎంతోమంది ఏళ్ల తరబడి ఎదుర్కొన్న దినదినగండాలూ, పడిన అభద్రతాభావనా, భవిష్యత్ భయాలు, దిగుళ్లు, కన్నీళ్ళ గురించిన చరిత్ర.
Author – Chakradhar Govindaraju
Publisher – Mediahouse Publications
Pages – 372
Reviews
There are no reviews yet.