,

Rangula Paradha

100.00

+ Free Shipping

Author – Somerset Maugham
Translator – Beena Devi
Publisher – Sahithi
Pages – 144

 

ప్రఖ్యాత ఇంగ్లీష్ నాటక, నవలా, కథా రచయిత. మామ్ ప్యారీస్‍లో పుట్టినా ఇంగ్లాండ్‍లోనే స్థిరపడ్డాడు. అతను రాసిన ‘హాఫ్ ద హ్యూమన్ బాన్డేజ్ ‘ అనే నవల ప్రపంచ ప్రాఖ్యతమైయ్యింది. చాలా కాలం తూర్పు దేశాలలో పర్యటించాడు. అతను హంకాంగ్ కేంద్రంగా రాసిన నవల ‘రంగుల పరదా’ (the painted viel) కిట్టీ గారిస్థిన్ నాయకగా సాగుతుంది. ఆమె, ప్రేమ, పెళ్ళి, విశ్వాసం, ఆకర్షణల మద్య సాగిన ప్రయాణమే ఈ నవల.

Reviews

There are no reviews yet.

Be the first to review “Rangula Paradha”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart