పద్మభూషణ్ శివ్ కె కుమార్ రాసిన ఈ కథలు ప్రేమ, వేదన, ద్రోహం వంటి భావాలపై, సాధారణ మనుషుల నిగూఢ రహస్యాలు, కల్పనలపై అద్భుతంగా నిర్మితమైనవి. ఉత్సాహభరితంగా, నిర్లక్ష్యంగా, వినూత్నంగా రాసిన ఈ కథలు హృదయాన్ని తాకేలా, అలాగే కొన్నిసార్లు హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా ఉంటాయి. అదే సమయంలో, మానవ బలహీనతలపై రచయితకు ఉన్న లోతైన అవగాహనను , రచయితా మనసులో కారుణ్యాన్ని కూడా ఇవి ప్రతిబింబిస్తాయి. అనువాదకులు ఆకుల కృష్ణ గారు శివ్ కె.కుమార్ కథల్లో ఉన్న భావాన్ని తెలుగులో చక్కగా అందించారు.
Short Stories, Translations
Sanyasiniki prematho
₹175.00
+ 50₹ (Postal Charges)Publisher – Bala Books
Translator – A. Krishna
Pages – 132
Categories: Short Stories, Translations






Reviews
There are no reviews yet.