Sontha Katha

80.00

+ 40₹ (Postal Charges)

రాంభట్ల కృష్ణమూర్తి జగమెరిగిన జర్నలిస్టు. పత్రికలలో కొత్త ఒరవడులు తెచ్చిన ఈనాడు జర్నలిజం స్కూలు స్ధాపించినప్పుడు దానికి ప్రిన్సిపాల్. బడికెళ్లి నేర్చుకున్న చదువు లేకపోయినా.. పుస్తకాలను- సమాజాన్ని జమిలి చదివి తనలోనికి ఇంకించుకున్న జ్ఞానం ఆయన సొంతం. ఆయన జీవితానుభవాల సంకలనమే.. ఈ ‘సొంత కథ’

Author – Rambhatla Krishnamurthy
Publisher – Mediahouse Publications
Pages – 228

Reviews

There are no reviews yet.

Be the first to review “Sontha Katha”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart