సోవియట్ సమూన్నత శిఖరాలను తాకిన కథలు. తరాల కష్టాల కడలి నించి పడి లేచిన కెరటాలు ఈ కథలు. మారుమూల రిపబ్లిక్ ల నుంచి మెరిసిన ముత్యాలు ఈ కథలు. విప్లవ అనంతరం నిలదొక్కుకొంటున్న సోవియట్ యూనియన్ ఫై ఫాసిజం దాడితో కుదేలైయ్యింది రిపబ్లిక్. తన సర్వం ఒడ్డి మరల నిలబడింది. ఫాసిజాన్ని తరిమి కొట్టింది. తన గాయాలను మాన్చుకుని సమ్మున్నత శక్తి గా నిలబడింది. ఆ కథల సమాహరమే ఈ పుస్తకం. చదవండి, వక్రీకరించబడిన చరిత్ర వెనుక వున్న నిజమైన కధలను తెలుసుకుందాం రండి.
Best Selling, Short Stories
Soviet Calssics -1
₹200.00
+ 50₹ (Postal Charges)Publisher – Ennelapitta
Translator – Giduthuri Suryam
Pages – 199
Categories: Best Selling, Short Stories

Reviews
There are no reviews yet.