స్వర్గ నరకం సుజాత రాసిన ప్రసిద్ధ తమిళ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ కు జి.సి. జీవి చేసిన తెలుగు అనువాదం. ఇది మేధస్సు మరియు వాంఛ, తర్కం మరియు భావోద్వేగాల మధ్య నలిగే ఒక సైంటిస్ట్ అంతరంగ సంఘర్షణ ను ఆవిష్కరిస్తుంది.
ఒక గూడాచారి స్త్రీ అతన్ని ఉనికి తెలియని ద్వీపానికి తీసుకెళ్లిన క్షణం నుండి, అతని జీవితం మొత్తం మారిపోతుంది . అక్కడ అతను అనేక తాత్త్విక, భావోద్వేగ సంఘర్షణలు ఎదుర్కొంటాడు. చివరి పేజీ వరకు ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది.
Novels, Translations
Swarganarakam
₹150.00
+ 50₹ (Postal Charges)Publisher – Bala Books
Translator – J.C. Jeevi
Pages – 129






Reviews
There are no reviews yet.