Vibhinna

150.00

+ 50₹ (Postal Charges)

సినిమాలలో పెట్టుబడి మాయని వివరించినా, సాహిత్య ధోరణులలో డిసెంట్ని విశ్లేషించినా, రాజకీయ పెడ ధోరణులను ఎండగట్టినా… ఆ అద్భుతమైన తీరుకి హరిగారి రచనలే సాక్షి. అయిదు దశాబ్దాల జీవిత అనుభవాల కొలిమిలో రాటుదేలిన అక్షర ప్రస్థానమే… మా హరిపురుషోత్తమరావు. -హరి మిత్రులు

Author – Haripurushottama Rao
Publisher – Perspectives
Pages – 132

Category: Tag:

ఒక స్వప్నలోక బాటసారి హరిపురుషోత్తమరావు కాలానికి అక్షరాల వంతెన వేశారు. అనేకానేక రాజకీయ సాహిత్య సంఘటనలకు ఆయన చారిత్రక పరిశీలకుడు. వెనక్కి చూసే స్వభావాన్ని అసహనంతో ప్రశ్నించారాయన. లెఫ్ట్ ఎల్లప్పుడూ రైటేనన్న విశ్వాసంతో మరో ప్రపంచం కోసం గానం చేసే విరామమెరుగని సాహచర్యం నెరిపారు. సినిమాలలో పెట్టుబడి మాయని వివరించినా, సాహిత్య ధోరణులలో డిసెంట్ని విశ్లేషించినా, రాజకీయ పెడ ధోరణులను ఎండగట్టినా… ఆ అద్భుతమైన తీరుకి హరిగారి రచనలే సాక్షి. అయిదు దశాబ్దాల జీవిత అనుభవాల కొలిమిలో రాటుదేలిన అక్షర ప్రస్థానమే… మా హరిపురుషోత్తమరావు. -హరి మిత్రులు

Reviews

There are no reviews yet.

Be the first to review “Vibhinna”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Vibhinna
150.00