దుఃఖాన్ని చూసే , రాసే వాళ్ళ కంటే దుఃఖాన్ని మోసే వాళ్ళు ఇంకా బాగా రాయగలరూ. ఓపెన్ కాస్ట్ మింగడానికి ఇంకా ఊర్లు ఉన్నయ్..రాజాపుర్, రామయ్యపల్లి ( బుదవారంపేట), ఆదివారం పేట,లద్నాపుర్, సిద్దపల్లే, రచ్చపల్లే...
స్త్రీల చరిత్ర అంటే ‘అగ్ర’వర్ణ స్త్రీలదే అని ఎనుకటి నుంచి రాస్తూ, ప్రచారం చేస్తూ, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిస్తూ, ఎగ్జామ్స్‌ల్లో ప్రశ్నలై వెలుగుతూ వచ్చిన బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని చల్లపల్లి స్వరూపారాణి...
మావాడు మాట ఇండమే లేదు వీణ్ణి తీసకపోయి హాస్టల్లో నూకాలా అని మా ఇస్సాకు పెదనాన ఎన్ని సార్లు చెప్పేవాడో మా అన్న గురించి. కానీ వాడు ఒక్కసారి కూడా హాస్టల్ కి పోలేదు.. హాస్టల్ అంటే క్రమశిక్షణ అలవాటు...
విశీ – ప్రపంచాన్ని సైతం విశదీకరించి రెండే ముక్కల్లో చెప్పాలనుకున్న విషయం విపులంగా చెప్పారు. ఏదైనా విషయం చెప్పాలంటే వాటికి పాత్రలు, పాత్రలకి పేర్లు, పాత్రలకు బంధాలు, సన్నివేశాలు, ప్రేమలు, పకడ్బందీగా...
దేవుడమ్మ మరో 10 కథలు మొత్తం 11 కథలే కానీ ఎన్నో జీవితాల కథలు ఇవి. రాయలసీమ మాండలీకంలో నడిచిన పల్లె కథలైనా…నగర జీవితాన్ని చూపించిన కథలైనా… ఆ నాటి విజయనగర సామ్రాజ్యం లోని ఓ ప్రేమ కథ...