సబాల్టర్న్ చరిత్రలో మైలురాయి
స్త్రీల చరిత్ర అంటే ‘అగ్ర’వర్ణ స్త్రీలదే అని ఎనుకటి నుంచి రాస్తూ, ప్రచారం చేస్తూ, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిస్తూ, ఎగ్జామ్స్‌ల్లో ప్రశ్నలై వెలుగుతూ వచ్చిన బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని చల్లపల్లి స్వరూపారాణి తుత్తునియలు చేసింది. నిజానికి ఆధునిక భావజాలంతో మొదటి సారిగా పుస్తకం రాసి ప్రచురించిన మహిళామూర్తి సావిత్రిబాయి ఫూలే. ఈమె గురించి 1980, 1990లలో బయలుదేరిన స్త్రీవాదులు పెద్దగా పట్టించుకోలేదు. 39 ఏండ్లకే చనిపోయిన దళిత అకడెమీషియన్ షర్మిల రెగె రాసే వరకు మహారాష్ట్రలో అంబేడ్కర్‌తో కలిసి నడిచిన […]
సబాల్టర్న్ చరిత్రలో మైలురాయి Read More »