Sale!

Yuddhakalapu Shokageetam

Original price was: ₹125.00.Current price is: ₹100.00.

+ 50₹ (Postal Charges)

Author – Mercy Margaret
Publisher – Ennelapitta
Pages – 88

మహాకవి “రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు, గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో” అన్నాడు. ఆ తర్వాత ఎనిమిది దశాబ్దాలకు మెర్సీ అదే అవగాహనను ఇంకా ఎక్కువ అనుభవంతో, ఇంకా ఎక్కువ పరిణతితో, ఇంకా విస్తారంగా, ఇంకా లోతుగా, ఇంకా ఆర్ద్రంగా, సాంద్రంగా అక్షరీకరిస్తున్నది. మెర్సీ ఇక్కడ సమీకరించిన ఒక దీర్ఘ కవితా, పదకొండు ఇతర కవితలూ అన్నీ యుద్ధ బీభత్స దుస్సహ దృశ్యాలే. అన్నీ యుద్ధ విషాద దుర్భర కథనాలే. అన్నీ రక్తసిక్త, క్షతగాత్ర అక్షరాలే. ముట్టుకుంటే మునివేళ్లకు నెత్తురు అంటుతుంది. చదువుతుంటే కనురెప్పల మీద తడి ఆరదు. ఉటంకించి, ఎత్తి చూపి, ప్రశంసించి, వివరించి, విశ్లేషించవలసిన వ్యక్తీకరణలూ, అలంకారాలూ, పంక్తులూ ఎన్నెని ఉన్నాయో చెప్పలేను.
– ఎన్. వేణుగోపాల్

Reviews

There are no reviews yet.

Be the first to review “Yuddhakalapu Shokageetam”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Yuddhakalapu ShokageetamYuddhakalapu Shokageetam
Original price was: ₹125.00.Current price is: ₹100.00.